గ్రీన్ టీలో క్యాటెచిన్స్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలో మెటబాలిజంను పెంచి అదనపు కొవ్వును కరిగించడంలో సహాయపడతాయి. అలాగే, ఒత్తిడిని తగ్గించి మానసిక ప్రశాంతతను చేకూరుస్తుంది. నోటిలోని బ్యాక్టీరియాను అణచివేసి దంతక్షయం, చిగుళ్ల వ్యాధులను నివారించడంలో గ్రీన్ టీ సహాయపడుతుంది. రోజూ తగిన మోతాదులో తీసుకోవడం వల్ల చర్మం ముడతలు పడకుండా యవ్వనంగా కనిపిస్తుంది.
ఆరోగ్యం
గ్రీన్ టీతో యవ్వనంగా ఉండండి..!


