డస్ట్ ఎలర్జీ వల్ల తుమ్ములు, ముక్కు దిబ్బడ, కళ్ల వెంబడి నీళ్లు రావడం వంటి సమస్యలు ఇబ్బంది పెడతాయి. దీని నుంచి ఉపశమనం పొందడానికి ఇంటిని రోజూ శుభ్రంగా ఉంచుకోవాలి. బయటకు వెళ్లేటప్పుడు మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. పడుకునే దుస్తులు, బెడ్షీట్లను వేడి నీటితో ఉతకాలి. అలాగే క్రమం తప్పకుండా ఆవిరి పట్టడం, వేడి నీరు తాగుతుండటం వల్ల ఎలర్జీ నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది.
ఆరోగ్యం
డస్ట్ ఎలర్జీతో బాధపడుతున్నారా..?


