మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ పండుగ నేపథ్యంలో పూల విక్రయాలు జోరందుకున్నాయి. ఆదివారం ఉదయం నుంచే మహిళలు పెద్దసంఖ్యలో వారి వారి ప్రాంతాల్లోని మార్కెట్ లకు చేరుకుని తంగేడు, గునుగు, సీతమ్మజడలు, బంతి, చామంతి, అల్లి పూలను కొనుగోలు చేస్తున్నారు. వివిధ గ్రామాల నుంచి వ్యాపారులు పూలను తీసుకొచ్చి విక్రయిస్తున్నారు.
తెలంగాణ
సద్దుల బతుకమ్మ.. జోరుగా పూల విక్రయాలు


