NLG: నార్కట్పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం గ్రామానికి చెందిన పనస అశోక్ సతీమణి ప్రియాంక అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఎంపికయ్యారు. ఈరోజు TSLPRB విడుదల చేసిన ఫలితాల్లో ఆమె ఈ ఉద్యోగాన్ని సాధించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం పూర్తి చేసిన ప్రియాంక ప్రస్తుతం పీయూలో న్యాయ విభాగంలో పార్ట్టైమ్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు.
తెలంగాణ
యువతికి అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉద్యోగం


