BHPL: భూపాలపల్లి పట్టణంలో రోడ్ల విస్తరణ, మౌలిక వసతుల పనులను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అధికారులను ఆదేశించారు. కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి అంబేడ్కర్ కూడలి నుంచి కృష్ణ కాలనీ, బస్టాండ్, ఓసీ-2 మార్గాల్లో పనులను పరిశీలించారు. రోడ్ల విస్తరణకు రూ.70 కోట్లు, అమృత్ పథకం కింద రూ.23 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు.
తెలంగాణ
రోడ్ల విస్తరణకు రూ.70 కోట్లు


