హైదరాబాద్: 28°C
తెలంగాణ

బొటన వేలుపై బతుకమ్మ

PDPL: ఓదెల మండలం మడక గ్రామానికి చెందిన ఆర్ట్ టీచర్ ఆడెపు రజనీకాంత్ , శనివారం మరో అద్భుతాన్ని ఆవిష్కరించారు. బొటన వేలు పై చిన్న చాక్ పీస్ పై 8 మిల్లీమీటర్ల ఎత్తులో సద్దుల బతుకమ్మ శిల్పాన్ని గుండుపిన్నుతో గంటపాటు శ్రమించి రూపొందించారు. గతంలోనూ సూక్ష్మ కళాఖండాలు సృష్టించిన ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.