MBNR: జిల్లాలో మాంసం ధరల వివరాలు ఇలా ఉన్నాయి. లైవ్ చికెన్ కిలో రూ.150 నుంచి రూ.160 వరకు విక్రయిస్తున్నారు. డ్రెస్డ్ చికెన్ స్కిన్తో కిలో రూ.240 నుంచి రూ.260, స్కిన్లెస్ చికెన్ రూ.260 నుంచి రూ.280 వరకు ధర పలుకుతోంది. ఇక మటన్ ధర కిలో రూ.800 నుంచి రూ.1,200 వరకు ఉంది. ప్రాంతాన్ని బట్టి, విక్రయించే దుకాణాన్ని బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది.
తెలంగాణ
జిల్లాలో మాంసం ధరల వివరాలు


