SRCL: గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా ‘ఊరి ఊరికో జమ్మి చెట్టు.. గుడి గుడికో జమ్మి చెట్టు’ కార్యక్రమంలో భాగంగా మాన్వాడ గ్రామ సర్పంచ్ కట్ట గోవర్ధన్ గౌడ్ హనుమాన్ ఆలయంలో పూజలు నిర్వహించి జమ్మి మొక్క నాటారు. మాజీ రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన ఈ కార్యక్రమం భావితరాలకు జమ్మి చెట్టు సంప్రదాయాన్ని తెలియజేస్తుందని అన్నారు.
తెలంగాణ
హనుమాన్ ఆలయంలో జమ్మి మొక్క నాటిన సర్పంచ్


