PDPL: ధర్మారం మండలం నంది మేడారంలో సర్పంచ్ వీర్ పాల్ ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మకు ఘనంగా ఏర్పాట్లు చేశారు. పల్లె ప్రకృతి వనంలో ఆడపడుచులు ఆడుకోవడానికి వీలుగా భూమిని చదును చేయించి, సూచికలు ఏర్పాటు చేశారు. లైటింగ్, సౌండ్ బాక్సులు ఏర్పాటు చేస్తామని సర్పంచ్ తెలిపారు. బతుకమ్మ వేడుకలను గ్రామస్తులు విజయవంతం చేయాలని ఆయన కోరారు.
తెలంగాణ
సద్దుల బతుకమ్మకు ఏర్పాట్లు


