MBNR: జడ్చర్ల మండలంలోని గంగాపూర్–కొడ్గల్ రోడ్డు పనులు నత్తనడకన సాగుతుండటంతో ప్రజలు, రైతులు, విద్యార్థులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ మండల అధ్యక్షుడు యాట రామకృష్ణ ముదిరాజ్ అన్నారు. రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలని, పనుల పురోగతి, ఆలస్యానికి కారణాలు, పూర్తయ్యే తేదీపై అధికారులు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణ
'గంగాపూర్–కొడ్గల్ రోడ్డు పనులు వేగవంతం చేయాలి'


