హైదరాబాద్: 28°C
తెలంగాణ

గుంతలు తవ్వారు.. మొక్కలు నాటడం మరిచారు

GDWL: అలంపూర్ పట్టణంలో తెలంగాణ హరిత టూరిజంలో పచ్చదనాన్ని పెంపొందించడానికై మొక్కలు నాటే ఉద్దేశంతో గుంతలు త్రవ్వారు. కానీ మొక్కలు నాటడం మాత్రం మరిచారు. అరికా టూరిజం ఆవరణలో పలుచోట్ల గుంతలు తవ్వి అలాగే వదిలేశారు. అధికారులు స్పందించి తవ్విన గుంతలలో మొక్కలు నాటే విధంగా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.