BHPL: జిల్లాలో జాతీయ ఆయుష్ మిషన్ కింద 10 ఔట్సోర్సింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఆయుష్ నోడల్ అధికారి డా. రాఘవేంద్రరావు తెలిపారు. వైద్యాధికారులు 4, ఫార్మసిస్ట్ 1, యోగా శిక్షకుడు 1, ఆరోగ్య కార్యకర్తలు 3, కౌన్సిలర్ 1 పోస్టు ఉన్నాయి. ఈ నెల 23 నుంచి 31 వరకు కలెక్టరేట్లోని ఆయుష్ విభాగంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.
తెలంగాణ
ఆయుష్ విభాగంలో 10 ఉద్యోగాలు


