MBNR: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని జడ్చర్ల మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఇవాళ ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నారు. నల్లకుంట చెరువు, నల్ల చెరువు వద్ద సాయంత్రం 6 గంటల నుంచి అధికారిక బతుకమ్మ వేడుకలు ప్రారంభం కానున్నాయి. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మ వేడుకలను విజయవంతం చేయాలని మున్సిపల్ కమిషనర్ కోరారు.
తెలంగాణ
'బతుకమ్మ వేడుకలకు ఆహ్వానం'


