VSP: దసరా పండుగ సందర్భంగా ప్రయాణికులకు వేగవంతమైన సేవలు అందించేందుకు ద్వారకా బస్టేషన్లో ప్రత్యేక పార్సిల్ బుకింగ్ కౌంటర్ ఏర్పాటు చేశారు. క్యూఆర్ కోడ్ విధానం ద్వారా పార్సిల్ వివరాలు, ఫోన్ నంబర్ నమోదు చేసి, ఫొటో తీసుకున్న నిమిషంలోనే బుకింగ్ పూర్తి చేసి రసీదు అందించేలా చర్యలు చేపట్టినట్లు ఏపీఎస్ఆర్టీసీ విశాఖ రీజనల్ మేనేజర్ అప్పలనాయుడు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నిమిషాల్లోనే ఆర్టీసీ పార్సెల్ బుకింగ్ సేవలు


