హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

యువకుడి మృతదేహం.. హత్యా? ఆత్మహత్య?

ప్రకాశం: మార్కాపురం జిల్లా కొనకనమిట్లకి చెందిన పునుగోటి నవీన్‌రెడ్డి(24) శనివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కొనకనమిట్ల నుంచి కాట్రగుంట వెళ్లే రహదారి పక్కన కొండ సమీపంలో అతడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. మృతి సమాచారం అందుకున్న SI శ్రీకాంత్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కాగా బంధువులు ఆస్తి తగాదాల కారణంగానే హత్య జరిగిందని ఆరోపిస్తున్నారు