MHBD: సద్దుల బతుకమ్మ, విజయదశమి పండుగలను ప్రజలంతా ప్రశాంత వాతావరణంలో, ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని తొర్రూరు SI మహేందర్ రెడ్డి కోరారు. పండుగల సందర్భంగా గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, అల్లర్లకు తావివ్వకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ప్రజలు పరస్పర సహకారంతో పండుగలను సంతోషంగా జరుపుకోవాలని తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
తెలంగాణ
'ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలి'


