హైదరాబాద్: 28°C
తెలంగాణ

జంగంపేట గ్రామంలో పర్యటించిన విద్యుత్ అధికారులు

SRD: జంగంపేట గ్రామంలో ఆదివారం విద్యుత్ అధికారులు పర్యటించి రైతుల సమస్యలను తెలుసుకున్నారు. తమకు అదనంగా రెండు గంటల విద్యుత్ సరఫరా చేయాలని రైతులు కోరారు. కార్యక్రమంలో సంగారెడ్డి ఎస్సీ సుధీర్, పటాన్‌చెరువు డీఈ భాస్కర్, దుర్గాప్రసాద్, ఏఈ తుకారాం, సబ్‌ ఇంజినీర్ చంద్రశేఖర్, ఎఫ్ఎం వెంకటరెడ్డి, ఎల్ఐ రంగారావు, లైన్‌మెన్లు ప్రశాంత్, వినోద్ ఉన్నారు.