HNK: హైదరాబాద్ నుంచి హన్మకొండకు బైక్ పై వస్తున్న ఏ. నితిన్ (22), బి. ఉదయ్కుమార్ (18) ధర్మసాగర్ మండలం రాంపూర్ వద్ద శనివారం జేసీబీ ఢీకొనడంతో గాయపడ్డారు. ఈ ప్రమాదంలో నితిన్ ఎడమ కాలు విరగగా, ఉదయ్ కుమార్కు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది పైలట్ కుంట రవి, ఈఎంటీ లింగాల శివకుమార్ ప్రథమ చికిత్స అందించి క్షతగాత్రులను ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.
తెలంగాణ
VIDEO: JCB ఢీకొని ఇద్దరికి గాయాలు


