NGKL: జిల్లా ప్రజలకు నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ సాంస్కృతి, సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనమైన బతుకమ్మ పండుగను జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకోవాలని, మనకు బతుకునిచ్చే తల్లి, మనల్ని బతికించే తల్లి.. ప్రకృతిలో పరాశక్తిని దర్శించే పరమార్థక పండుగ బతుకమ్మ పండుగ అని అన్నారు.
తెలంగాణ
బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ ఎమ్మెల్యే


