NZB: నవీపేటలో శనివారం నిర్వహించిన మేకల అంగడిలో సుమారు రూ.7 కోట్ల విలువైన మేకలు, గొర్రెల విక్రయాలు జరిగాయి. దసరా నేపథ్యంలో 12 వేలకుపైగా జీవాలను విక్రయానికి తీసుకురాగా, మహారాష్ట్రతో పాటు పలు జిల్లాల నుంచి కొనుగోలుదారులు తరలివచ్చారు. పది కిలోల మేక ధర రూ.16 వేలకు పైగా పలికింది.
తెలంగాణ
నవీపేట అంగడిలో రూ.7 కోట్ల వ్యాపారం


