హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: దుబ్బాక ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు

SDPT: దుబ్బాక నియోజకవర్గ ప్రజలందరికీ మాజీ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి విజయదశమి, సద్దుల బతుకమ్మ పండుగల హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాలకు ప్రతీకలైన ఈ పండుగలు ప్రజలందరి జీవితాల్లో నిండైన సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు నింపాలని ఆయన ఈ సందర్భంగా ఆకాంక్షించారు.