ములుగు జిల్లాలో ఆదివారం కావడంతో పాటు బతుకమ్మ, శరన్నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో చికెన్ ధరలు ఈ విధంగా కొనసాగుతున్నాయి. ఫారం వద్ద లైవ్ బర్డ్ కిలో రూ.130, డ్రెస్డ్ చికెన్ (స్కిన్తో) రూ.240గా ఉంది. స్కిన్లెస్ చికెన్ కిలో రూ.280 నుంచి రూ.300 వరకు విక్రయిస్తున్నారు. హోల్సేల్లో 12 గుడ్ల ధర రూ.75 కాగా, రిటైల్ దుకాణాల్లో ఒక్కో గుడ్డు రూ.7 వరకు అమ్ముతున్నారు.
తెలంగాణ
నేడు చికెన్ ధరల వివరాలు


