హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఏపీ నయా బీహార్‌గా మారింది: కేతిరెడ్డి

SS: స్థానిక ఎన్నికల పరిస్థితిపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. బ్యాలెట్‌ ఎన్నికల్లో రౌడీలు, పోలీసుల వినియోగం జరుగుతోందని ఆరోపించారు. నామినేషన్‌ల సమయంలో బెదిరింపులు, బైండోవర్‌లతో అభ్యర్థులు భయాందోళనలకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఏపీ నయా బీహార్‌గా మారిందని విమర్శించారు.