హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మహాదుర్గా మాతగా బగళాముఖి అమ్మవారు

BPT: చందోలు గ్రామంలోని శ్రీ బగళాముఖి అమ్మవారి దేవస్థానంలో శరత్కాల షోడశ యజ్ఞమహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 8వ రోజు అమ్మవారు సామ్రాజ్యశక్తిని అనుగ్రహించే శ్రీ మహాదుర్గా మాత రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. భక్తుల కష్టాలు తొలగి సకల శుభాలు కలగాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి తెలిపారు.