MLG: వాజేడు మండలం చెరుకూరు పంచాయతీ పరిధిలో దసరా సందర్భంగా మహంకాళి యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన వాలీబాల్ పోటీలు హోరాహోరీగా జరిగాయి. శ్రీరామనగర్ జట్టు విజేతగా, రేగులపాడు ద్వితీయ, బయ్యారం జట్టు తృతీయ స్థానాల్లో నిలిచాయి. విజేతకు రూ.10 వేలు, ద్వితీయ జట్టుకు రూ.5 వేలు నగదు బహుమతులు అందజేశారు. అనంతరం విజేతలకు జ్ఞాపికలు అందించారు.
తెలంగాణ
వాలీబాల్ పోటీలు.. శ్రీరామనగర్ జట్టు విజయం


