హైదరాబాద్: 28°C
తెలంగాణ

క్రీడలతో యువతలో పోటీతత్వం

MLG: క్రీడలతో యువతలో పోటీతత్వం, ఐకమత్యం పెరుగుతాయని కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుడ్ల దేవేందర్ అన్నారు. శనివారం ఏటూరునాగారం మండలం ఎక్కెల గ్రామంలో దసరా సందర్భంగా నిర్వహించిన వాలీబాల్ పోటీలకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. యువత ఐకమత్యంగా ఉంటూ గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.