ATP: దసరా శరన్నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో అనంతపురం జిల్లాలో మాంసం విక్రయాలు తగ్గి డిమాండ్ పడిపోయిందని వ్యాపారులు తెలుపుతున్నారు. జిల్లాలో ప్రస్తుతం చికెన్ (స్కిన్) కేజీ రూ.190-220, స్కిన్లెస్ కేజీ రూ. 230, మటన్ కేజీ రూ. 750-800, చేపలు కేజీ రూ. 120-300 వరకు ధర పలుకుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో మాంసం ధరలు ఇలా


