ASR: మర్రిపాలెం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో మూడో విడత ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైనట్లు ప్రిన్సిపల్ కె. సుధ వెల్లడించారు. బీఏ ఎకనామిక్స్, బీకాం కంప్యూటర్ అప్లికేషన్స్, బీఎస్సీ ఫిజిక్స్, జువాలజీ, మ్యాథ్స్ విభాగాల్లో ప్రవేశాలకు ఖాళీలు ఉన్నాయని తెలిపారు. పూర్తి సమాచారం కోసం 70137 95920 నంబరును సంప్రదించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
డిగ్రీ కళాశాలలో ప్రవేశాలు ప్రారంభం


