VKB: పరిగి పట్టణంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా కళాకారులు అమ్మవారి తొమ్మిది రూపాల్లో వేషధారణతో చక్కటి నృత్య ప్రదర్శన ఇచ్చారు. మహిషాసుర మర్దిని అవతారంలో రాక్షస వధ ఘట్టం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. అమ్మవారి లీలలు, నవదుర్గల విశిష్టతను చాటిన ఈ ప్రదర్శనను చూసి భక్తులు జైజయధ్వానాలతో మార్మోగింది.
తెలంగాణ
VIDEO: అమ్మవారి 9 రూపాల్లో అద్భుత ప్రదర్శన


