హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రియుడి కోసం కూతుర్ని కొరికి చంపిన తల్లి

GNTR: ప్రియుడితో సహజీవనానికి కన్నపేగు అడ్డొస్తుందని క్రూరంగా మారిన తల్లి తన బిడ్డనే కడతేర్చింది ఘటన పట్టణంలోని శారదాకాలనీలో కలకలం రేపింది. నాగలక్ష్మీ అనే మహిళ భర్తతో విబేధాల కారణంగా ఒంటరిగా ఉంటూ తుళ్ళూరుకు చెందిన సుభాశ్‌కి దగ్గరైంది. కుమార్తె ఇషిక తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని పంటితో కొరికి చిత్రహింసలు పెట్టి చంపేసింది. ఈ ఘటనపై అరండల్ పేట పోలీసులు విచారిస్తున్నారు.