హైదరాబాద్: 28°C
తెలంగాణ

చట్టాలు ఉన్నా ఆగని బాల్య వివాహాలు!

BHNR: బాల్య వివాహాల నివారణకు ప్రభుత్వాలు చట్టాలు, కార్యక్రమాలు చేపడుతున్నా దేశంలో బాలికలకు చిన్న వయసులోనే పెళ్లిళ్లు జరుగుతున్నాయి. దీంతో కౌమార దశలోనే గర్భం దాల్చుతున్నారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-6 (NFHS)లో పిల్లలు, విద్య, ఆరోగ్యం, కుటుంబ నియంత్రణ, ప్రసవాలు, మహిళా సాధికారత సహా 93 అంశాల వివరాలు వెల్లడయ్యాయి.