PPM: ఎన్నికల బందోబస్తులో భాగంగా జిల్లా ఎస్పీ మాధవరెడ్డి వెంకంపేట జంక్షన్ చెక్పోస్ట్ను నిన్న తనిఖీ చేశారు. సిబ్బందిని అప్రమత్తంగా ఉంటూ వాహనాలను పకడ్బందీగా తనిఖీ చేయాలని ఆదేశించారు. జిల్లాలో నగదు, మద్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు జిల్లాలో 3, పాలకొండలో 2, సాలూరులో 2 చొప్పున మొత్తం చెక్పోస్ట్లను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'జిల్లాలో కట్టుదిట్టమైన భద్రత'


