NLR: ఆత్మకూరుకు చెందిన కుమ్మరి కొండయ్య అలియాస్ ఎలక్షన్ల కొండయ్య ఎన్నికల్లో నామినేషన్ వేయడం ఆయనకు అలవాటు. 1987 నుంచి పంచాయితీ ఎన్నికల నుంచి ఎంపీ ఎన్నికల వరకు 21సార్లు నామినేషన్లను దాఖలు చేశారు. కుమ్మరి వృత్తిలో ఉన్న ఆయన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, దివంగత సీఎం వైఎస్ఆర్పై కూడా పోటీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
'1987 నుంచి నామినేషన్లు వేస్తున్న'


