NLR: దసరా పండుగకు మరో రెండు రోజులు ఉండగానే ఆత్మకూరు పట్టణంలో బూడిద గుమ్మడికాయలు జోరందుకున్నాయి. చుట్టు ప్రక్కల గ్రామాల నుంచి వ్యాపారులు కాయలను తీసుకొచ్చి అమ్ముతున్నారు. కాయ పరిమాణాన్ని బట్టి రూ. 100 నుంచి రూ. 200 వరకు ధర పలుకుతోంది. దిష్టి తీయడానికి, కొత్త ఇళ్ల వద్ద ఉంచేందుకు గుమ్మడికాయలను వినియోగించే సాంప్రదాయం ఉన్నది.
ఆంధ్రప్రదేశ్
బూడిద గుమ్మడికాయలకు భారీ డిమాండ్


