కృష్ణా: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఈరోజు అమ్మవారు మహాగౌరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, ఉదయం 4:00 గంటల నుంచే కనకదుర్గమ్మ దర్శనాలను ప్రారంభించారు. అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసినట్లు తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్
ఇంద్రకీలాద్రిపై అమ్మవారి అవతారం ఇదే.!


