అల్లూరి జిల్లాలోని పర్యాటక ప్రాంతాల వివరాలను క్యూఆర్ కోడ్తో తెలుసుకోవచ్చని జిల్లా పర్యాటక అధికారి పట్టాసి చలపతిరావు తెలిపారు. శనివారం మినుములూరు, డల్లాపల్లిలో పోస్టర్లు ఏర్పాటు చేశారు. కలెక్టర్, పీవో, జేసీ ఆలోచనను పర్యాటకులు ప్రశంసించారు. ప్రయాణ మార్గాల్లో రహదారులు బాగున్నాయని కితాబిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
క్యూఆర్ కోడ్తో పర్యాటక ప్రాంతాల వివరాలు


