హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆదివారం: నేటి తిరుమల సమాచారం

TPT: తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి సుమారు 12 గంటల సమయం పడుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి కృష్ణ తేజ అతిథి భవనం వరకు భక్తులు వేచి ఉన్నారు. శనివారం మొత్తం 83,806 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 34,449 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.17 కోట్లు వచ్చినట్లు TTD అధికారులు తెలిపారు.