హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు నిడదవోలులో ఉచిత వైద్య శిబిరం

E.G: నిడదవోలులోని తిమ్మరాజుపాలెం లయన్స్ క్లబ్ల ఆధ్వర్యంలో హైదరాబాద్ సుశ్రుత ఫౌండేషన్ అండ్ ఏషియన్ వాస్క్యులర్ ఆసుపత్రి సౌజన్యంతో ఆదివారం నిడదవోలులోని కొత్తపల్లి శ్రీరాములు కనకమ్మ లయన్స్ ఆడిటోరియంలో ఉచిత వేరికోస్ వీన్స్ వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు క్లబ్ అధ్యక్షుడు ఎస్వీవీ సత్యనారాయణ తెలిపారు. ఈ శిబిరాన్ని స్థానిక ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.