GDWL: దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఎనిమిదవ రోజైన ఇవాళ దుర్గాష్టమి పురస్కరించుకుని గద్వాల సమీపంలోని జమ్మిచేడు శ్రీ జమ్ములమ్మ అమ్మవారు శ్రీ దుర్గాదేవి దివ్యాలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ పవిత్ర దినాన అమ్మవారికి అర్చకులు విశేష స్నపనాభిషేకాలు, కుంకుమార్చనలు, శాస్త్రోక్త పూజలు నిర్వహించారు.
తెలంగాణ
శ్రీ దుర్గాదేవి అవతారంలో జమ్మిచేడు అమ్మవారు


