BHPL: నేరాల నియంత్రణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీవన్కుమార్ సూచించారు. శనివారం భూపాలపల్లి జిల్లాస్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించి, ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న కేసుల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపాలని పోలీసు అధికారులను ఆదేశించారు. అనంతరం బాధితులకు అందుతున్న నష్టపరిహారం, నిందితుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
తెలంగాణ
VIDEO: నేరాల నియంత్రణకు సమష్టిగా పనిచేయాలి


