హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నరసరావుపేటలో మాంసం ధరలు ఇవే!

పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో ఆదివారం నాన్ వెజ్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. లైవ్ కోడి కేజీ రూ రూ.155 పాయలుగా ఉంది. చికెన్ కేజీ స్కిన్ లెస్ రూ. 260 నుంచి రూ. 280కి. స్కిన్‌తో రూ.240 నుంచి రూ. 250కి విక్రయిస్తున్నారు. మటన్ కేజీ రూ. 900 నుంచి రూ.1000 వరకు విక్రయిస్తున్నారు. నాణ్యత ప్రమాణాలను బట్టి ధరల్లో కొద్ది మార్పులు ఉన్నాయి.