VZM: జిల్లా ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ ఆదేశాల మేరకు డెంకాడ మండలం గుండాలపేట గ్రామాన్ని స్థానిక ఎస్సై సన్యాసినాయుడు నిన్న సందర్శించి, సద్భావన పేరుతో గ్రామస్తులతో మమేకమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా జరిగేలా సహకరించాలని కోరారు.107 మందిని బైండ్ ఓవర్ చేసినట్లు చెప్పారు. సైబర్ నేరగాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. అనంతరం గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు.
ఆంధ్రప్రదేశ్
'సైబర్ నేరగాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలి'


