BHPL: కాటారం మండల కేంద్రంలో సద్దుల బతుకమ్మ సందర్భంగా గిరిజన గురుకుల బాలుర కళాశాల చిత్రకళ ఉపాధ్యాయుడు ఆడెపు రజనీకాంత్ సూక్ష్మ బతుకమ్మను రూపొందించి ఆకట్టుకున్నారు. శనివారం చాక్పీస్పై కేవలం 8 మిల్లీమీటర్ల ఎత్తు, 6 మిల్లీమీటర్ల వెడల్పుతో గుండుపిన్ను సాయంతో గంటపాటు శ్రమించి బతుకమ్మను తీర్చిదిద్దారు. బతుకమ్మలను రూపొందించి ప్రశంసలు అందుకున్నారు.
తెలంగాణ
VIDEO: వేలిగోటిపై సద్దుల బతుకమ్మ


