PDPL: పెద్దపల్లిలో అభివృద్ధి పనులు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలతో పెరిగిన మట్టి అవసరాన్ని అక్రమార్కులు ఆసరాగా చేసుకుంటున్నారు. అనుమతులు పొందిన ప్రాంతాలకే పరిమితం కాకుండా పక్కనున్న భూముల్లోనూ రాత్రివేళల్లో మట్టి తవ్వకాలు చేపట్టి అక్రమంగా తరలిస్తున్నారు. కొన్నిరోజులుగా ఈ దందా కొనసాగుతున్నా రెవెన్యూ, అటవీశాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నయి.
తెలంగాణ
యథేచ్ఛగా అక్రమ మట్టి తవ్వకాలు


