హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విజయవాడ సరస్ మేళాలో చైనా రాయబారి

NTR: విజయవాడ ఉత్సవ్-2026లో భాగంగా నిర్వహిస్తున్న సరస్ మేళాలో చైనా రాయబారి జు ఫెయిహాంగ్ సతీమణి టాన్ యూషియూతో కలిసి పాల్గొన్నారు. వారితో పాటు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఉన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ గాయని సునీత తన మధుర గానంతో అతిథులను, ప్రేక్షకులను అలరించారు. సరస్ మేళాలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి.