PLD: నరసరావుపేట కెరిడ్జ్ స్కూల్కు ఎన్సీసీ సబ్ యూనిట్ను ఎన్సీసీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ డైరెక్టరేట్ మంజూరు చేసింది. దీనిపై పాఠశాల ప్రిన్సిపాల్ నాతాని వెంకటేశ్వర్లు హర్షం వ్యక్తం చేశారు. ఎన్సీసీ శిక్షణ ద్వారా విద్యార్థుల్లో క్రమశిక్షణ, దేశభక్తి, నాయకత్వ లక్షణాలు, సేవాభావం పెంపొందుతాయని ఆయన తెలిపారు. సబ్ యూనిట్ మంజూరుకు అయిన కృతజ్ఞతలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కెరిడ్జ్ స్కూల్కు ఎన్సీసీ సబ్ యూనిట్ మంజూరు


