GDWL: జిల్లా వ్యాప్తంగా ఎల్నీనో కారణంతో సరైన వర్షాలు కురవకపోవడంతో రైతులకీ అవస్థలు తప్పడం లేదు. అయిజా మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతన్నలు లక్షల రూపాయల ఖర్చు చేసి వివిధ పంటలను సాగు చేస్తున్నారు. కానీ సరైన వర్షాలు లేకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి. దీంతో రైతులు ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేసి పంటలను రక్షించుకోవడానికి భగీరథ ప్రయత్నం చేస్తున్నారు.
తెలంగాణ
రైతులకు తప్పని అవస్థలు.. ట్యాంకర్లతో మొక్కలకు నీరు


