హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో స్కూల్ గేమ్స్ ఎంపికలు: డీఈవో

ఏలూరు: జిల్లాలో అండర్-14, అండర్-17 పాఠశాల క్రీడా ఎంపికలు ఈనెల 23 నుంచి 27వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు డీఈవో ఎం. వెంకటలక్ష్మమ్మ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. స్విమ్మింగ్, అథ్లెటిక్స్, ఖోఖో, బాస్కెట్బాల్, వాలీబాల్, కబడ్డీ, చెస్, యోగాసన్, కరాటే, స్క్వాష్, సాఫ్ట్ టెన్నిస్ క్రీడల్లో ఎంపికలు నిర్వహిస్తారు.