హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో ఎన్నికల పరిశీలకుల నియామకం

ఏలూరు: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల పర్యవేక్షణకు సాధారణ పరిశీలకులుగా ఎం.వి. శేషగిరిబాబు, వ్యయ పరిశీలకులుగా గెడ్డం శేఖరబాబును ప్రభుత్వం నియమించినట్లు కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు. సాధారణ పరిశీలకులు శేషగిరిబాబు ఈనెల 18న ఉదయం 9 గంటలకు కలెక్టరేట్కు చేరుకుని ఎన్నికల ఏర్పాట్లు, నిర్వహణను పరిశీలించనున్నారు.