PPM: గరుగుబిల్లి (M) తోటపల్లి వేంకటేశ్వర కోదండ రామాలయంలో ఈనెల 21 నుంచి 24 వరకు పవిత్రోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో వి.వి. సూర్యనారాయణ తెలిపారు. 21న సాయంత్రం ప్రత్యేక పూజలతో ఉత్సవాలు ప్రారంభమై, 24న నాగావళి నదిలో శ్రీచక్రస్నానంతో ముగుస్తాయని వెల్లడించారు. ఈ వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు.
ఆంధ్రప్రదేశ్
కోదండ రామాలయంలో పవిత్రోత్సవాలు


